Origin of Gouds
Koundinya Rishi:
Koundinya Rishi, who was created by Goddess Parvati for the purpose of extracting and fermenting sap of the wild date palm and thus supplying the wants of Gods and men in the matter of intoxicating drinks. It is said that the gods and demons were so delighted with the pleasant beverage, that they conferred him the title of 'Gouda' or The head of mankind.
According to Goud Puran, Gouds are said to have come from Benares and otherparts of Northern India, where they were originally engaged in the manufacture and sales of spirituous liquors.
ఇది చరిత్ర ....
కార్తీక పౌర్ణమి నాడు పుట్టిన మన మూల పురుషుడు కౌడిన్య మహాముని
గౌడ జాతి:- మూల పురుషుడు కౌండిన్య మహముని గౌడ జాతి రక్షకుడు:-కంఠమహేశ్వరుడు-సురమాంభ గౌడ జాతి ఆడబిడ్డ:-రేణుక ఏల్లమ్మ-జమదగ్ని ముని వన రక్షణకి :- వనం మైసమ్మ.......
"మహ శివుని కంఠం నుండి పుట్టినుండు గనుకనే ఆయన కంఠమా మహేశ్వరుడు అయిండు"
తాటి చెట్టు జననం:- త్రేతాయుగము తాటి చెట్టుకి మూలం :ఆవు
మెుకు ముస్తాదు కోసం మాదిగ-మాల కత్తుల కోసం కమ్మరి కత్తులు నూరడాని చేక్క కోసం వడ్ల బోంత కోసం పద్మశాలి కుండల కోసం కుమ్మరి
ఇలా అన్ని కూలాలని కలుపుకోని ఏనాడో సమానత్వం చూపించినం అంటేనే అది మన సనాతన ధర్మ గోప్పతనం
గౌడ కులం అంటే చాల గోప్పదనం దానికి అంత విలువ రావడనికి దాని మూలం హిందుత్వం కావడము....
జైగౌడ్ జైజైగౌడ్ జై పరశురామ్........
ఇట్లు మీ మాదు శివప్రసాద్ గౌడ్
Information source : https://www.facebook.com/sivaprasad.madu/
In you have any information about gouds history, please send us using the following form click here we will update on the website.